Surprise Me!

SLBC Tunnel Collapses - కుప్పకూలిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం వాల్ | Srisailam | Oneindia Telugu

2025-02-22 22 Dailymotion

Telangana: SLBC Tunnel Collapses, Several Workers Feared Trapped, CM Revanth Reddy expresses shock over SLBC tunnel collapse

LBC Tunnel Collapses - శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులలో ఈరోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇటీవల కాలంలో పనులను ప్రారంభించిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులలో నేడు చోటు చేసుకున్న ప్రమాదంలో కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. సొరంగంలో పనిచేస్తున్న కార్మికుల మీద సొరంగం మార్గం వద్ద ఉన్న రిటైన్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో కూలీలు టన్నెల్లో చిక్కుకుపోయారు.

#slbc
#srisailam
#SLBCTunnelCollapses
#srisailambackwater

Also Read

కుప్పకూలిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం వాల్, సొరంగం పనులలో 50మంది కార్మికులు! :: https://telugu.oneindia.com/news/telangana/major-accident-during-srisailam-left-bank-canal-tunnel-works-50-workers-in-tunnel-425929.html?ref=DMDesc

శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/good-news-for-srisailam-mallanna-devotees-425129.html?ref=DMDesc

శ్రీశైలంలో ఈ సారి ప్రత్యేకం- మినీ బస్సులు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/maha-shivratri-2025-ap-ministers-reviewed-an-arrangement-at-srisailam-424291.html?ref=DMDesc

Buy Now on CodeCanyon